కోటిపల్లి గోదావరి తీరాన్ని పరిశీలించిన డీఎస్పీ

కోటిపల్లి గోదావరి తీరాన్ని పరిశీలించిన డీఎస్పీ

కోనసీమ: కె.గంగవరం మండలం కోటిపల్లి గోదావరి నది తీర ప్రాంతాన్ని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిశీలించారు. 'మొంథా' తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.