ప్రసూతి మహిళలకు బాల సంజీవిని కిట్స్ పంపిణీ

ప్రసూతి మహిళలకు బాల సంజీవిని కిట్స్ పంపిణీ

నంద్యాల మండలం, కానాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు, గర్భిణీ, ప్రసూతి మహిళలకు బాలామృతం, బాల సంజీవిని కిట్స్ పంపిణీ చేసినట్లు అంగన్వాడీ టీచర్ డి. సావిత్రి తెలిపారు. ఎంతో విలువైన, బలమైన పౌష్టిక ఆహరం బాలామృతం అన్నారు. ఒక్కొక్క ప్రసూతి, గర్భిణీ మహిళకు 25 గుడ్లు, కేజీ అటుకులు, రెండు కేజీల వంట నూనె పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.