రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పేట సంఘం విద్యార్థి ఎంపిక

KMR: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గాంధారి మండలం వేట సంఘం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అర్జున్ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. అండర్- 14 ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్టుకు అర్జున్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ఈనెల 7 నుంచి 9 వరకు యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో జరిగే కబడ్డీ పోటీలలో పాల్గొంటారు.