భద్రకాళి సన్నిధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్

భద్రకాళి సన్నిధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్

WGL: ఓరుగల్లు నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈరోజు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన అమ్మవారికి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఛైర్మన్‌కి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.