VIDEO: ఘాట్ రోడ్డు‌లోని వరద నీటి తొలగింపు చర్యలు

VIDEO: ఘాట్ రోడ్డు‌లోని వరద నీటి తొలగింపు చర్యలు

ASR: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా కురిసిన కుండపోత వర్షానికి అరకు ఘాట్ రోడ్డులో నీరు నిలిచిపోయింది. నిలిచిన వరద నీటితో వాహన ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ నేతృత్వంలో బుధవారం అరకు పోలీసులు జేసీబీతో నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.