VIRAL: బీజేపీ నేత కుమార్తెకు వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వేధించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు.