ఘనంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అశోక్ జన్మదిన వేడుకలు

WGL: పాలకుర్తి మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి జన్మదిన వేడుకలను గురువారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.తోటి జర్నలిస్టులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండిపెల్లి మధు, గంగారపు విజయ్, కోటి సుధాకర్, గాదెపాక కిరణ్, పసులాది ప్రశాంత్, పసలాది ఉదయ్, ఉమాకర్ పాల్గొన్నారు.