'సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలి'

'సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలి'

PDPL: సైబర్ జగురుక్త దివస్ సందర్భంగా రామగుండం CP అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంథని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సైబర్ మోసాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రమేశ్ మాట్లాడుతూ.. అపరిచిత లింకులు, ఓటీపీలు, వీడియో కాల్స్, ఆన్‌లైన్ ఉద్యోగాల మోసాలకు గురి కాకూడదని హెచ్చరించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.