డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు
VSP: సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో సుజాత తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఆలయంలో అన్ని అర్జీత సేవలను రద్దు చేశామన్నారు. డిసెంబర్ 30 నుంచి JAN 9 వరకు సహస్రనామార్చన రద్దు, రాత్రి 7గం.ల వరకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. JAN 11న కూడారై ఉత్సవం సందర్భంగా ఉ.9 నుంచి 10:30 వరకు దర్శనాలు నిలిపివేశారన్నారు