ఉపాధి హామీ కూలీలకు సాంకేతిక సమస్యలు

ఉపాధి హామీ కూలీలకు సాంకేతిక సమస్యలు

KMR: లింగంపేట మండలంలో ఉపాధి హామీ కూలీలకు ఫేస్ రికాగ్నిషన్ తిప్పలు తప్పడం లేదు. ఉదయాన్నే పనిస్థలాలకు చేరుకుంటున్నప్పటికీ, యాప్లో సాంకేతిక సమస్యల వల్ల హాజరు నమోదు కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ బిజీ, లొకేషన్ సమస్యల కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.