ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఒంగోలులో గనుల శాఖ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర  
➢ ఒంగోలులో హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి వీరాంజనేయ స్వామి 
➢ శ్రీ సత్య సాయిబాబాతో కలిసి ప్రయాణించడం తన అదృష్టంగా భావిస్తున్నా: ఎంపీ శ్రీనివాసులు
➢  రాచర్లలో పొలంలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి