VIDEO: వరదలో నీటిలో విద్యుత్ ALM సాహసం

VIDEO: వరదలో నీటిలో విద్యుత్ ALM సాహసం

WGL: విద్యుత్ సమస్య పరిష్కరణకు ప్రమాదకరమైన ఆకేరు వాగును దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం పర్వతగిరి మండలం బూరుగుమల్ల గ్రామంలో విద్యుద్ సరఫరాలు నిలిచిపోవడంతో కల్లెడ ఏఎల్‌ఎం, బానోతు కిషన్ నాయక్ , వరద నీటిలో ఈదుతూ విద్యుత్ నియంత్రికను ఆఫ్ చేసి మరమ్మత్తు పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. ఆయన సాహసోపేత చర్యలను స్థానికులు అభినందించారు.