'సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారు'

'సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారు'

NZB: సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారన్నారు.