బీసీల డిమాండ్లను పరిష్కరించాలి: BCY

బీసీల డిమాండ్లను పరిష్కరించాలి: BCY

E.G: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల బీసీల డిమాండ్లను పరిష్కరించాలని ప్రత్తిపాడు BCY నియోజకవర్గ కన్వీనర్ గొంప శివకుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు, కార్పొరేషన్ ద్వారా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అలాగే, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.