పసుపు ధర క్వింటాల్‌కు రూ.11,500
JGL: జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 11,500, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 11,000, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,839, కనిష్ఠం రూ.1,622, కందులు గరిష్ఠం రూ. 6,810, కనిష్ఠం రూ. 5,898, అనుములు గరిష్ఠం రూ. 4,925, కనిష్ఠం రూ.4,089, అలసందలు రూ. 7,589, సోయాబీన్ రూ. 3,059గా పలికాయి.