VIDEO: పుంగనూరులో నీట మునిగిన ఎగ్జిబిషన్

VIDEO: పుంగనూరులో నీట మునిగిన ఎగ్జిబిషన్

CTR: పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద షోలాపూర్‌కు చెందిన కొందరు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంగణం నీట మునిగిపోయింది. సుమారు రూ.6 లక్షల వరకు నష్టపోయామని బాధితులు మంగళవారం వాపోయారు. తిండి లేక 30 మంది వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.