సిరి ఆస్పత్రిని తనిఖీ చేసిన DMHO

సిరి ఆస్పత్రిని తనిఖీ చేసిన DMHO

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని సిరి ఆసుపత్రిని DMHO రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, ఔట్ పేషెంట్, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.