అస్తవ్యస్తంగా డ్రైనేజ్ .. రోడ్డుపైనే వర్షపు నీరు

అస్తవ్యస్తంగా డ్రైనేజ్ ..  రోడ్డుపైనే వర్షపు నీరు

KKD: గొల్లప్రోలు మెయిన్ రోడ్డు కొద్దిపాటి వర్షానికి రోడ్డుపైకి నీరు చేరుతుంది. ప్రధాన డ్రైన్లు మూసుకుపోవడం వల్ల వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికి మీరు చేరిపోయి వాహనదారులు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే రోడ్లు పైకి నీరు చేరుతుందని, అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.