జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ASR: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గౌరవార్థం జిల్లాకు ఆయన పేరు పెట్టారు. ఆయన నాయకత్వంలో జరిగిన ప్రసిద్ధ 'రంపా విప్లవం' ఈ మన్యం ప్రాంతంలోనే సాగింది. గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా పాడేరు కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఆయన పేరును స్థిరపరిచింది.