వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి విరాళం

వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి  విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి గురువారం పశ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్ర వాస్తవ్వులు నరాలశెట్టి గిరిబాబు , మాధవి దంపతులు రూ. 50,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ సిబ్బంది దాతలకు స్వామి చిత్రపటాన్ని అందజేశారు.