ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

KKD: రాజమండ్రి ఫణీంద్ర స్కానింగ్ సెంటర్ సంస్థ సౌజన్యంతో ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంటును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఆర్వో ప్లాంట్ వల్ల గ్రామస్తులకు నాణ్యమైన మంచినీరు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.