'రోడ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి'

'రోడ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి'

VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రూ. 175 కోట్లతో నిర్మిస్తున్న 7 ప్రధాన రహదారుల్లో ముఖ్యమైన అడివివరం - గండిగుండం రహదారితో పాటు ఇతర రహదారులను ఆయన పరిశీలించారు.