VIDEO: తిరుచ్చిపై ఊరేగిన శ్రీ కృష్ణస్వామి

VIDEO: తిరుచ్చిపై ఊరేగిన శ్రీ కృష్ణస్వామి

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణ స్వామివారు బుధవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు.