కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ముక్కమల్లలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
✦ రాతనలో అట్టహాసంగా Sr. NTR విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
✦ ట్రాఫిక్ పోలీసులు అధిక చలాన్లు విధించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ నాశనమౌవుతుంది: కార్పొరేటర్ క్రాంతి
✦  దేశ రక్షణలో త్రిసాయుధ దళాల త్యాగాలు ప్రశంసనీయం: కలెక్టర్ రాజకుమారి