తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు
✦ 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి   
✦ ఉగాది పర్వదినాన బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి పోటెత్తిన భక్తులు
✦ రాజమండ్రికి చెందిన చిత్రకారుడు హరి తాడోజకు ఉగాది పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు