రేపు శ్రీ మానసా దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
KDP: సిద్ధవటం మండలం కనుములోపల్లిలోని శ్రీ మానసా దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సింగల్ల లక్ష్మయ్య శనివారం తెలిపారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.