నగరంలో నాలుగు చోట్ల మాక్ డ్రిల్

నగరంలో నాలుగు చోట్ల మాక్ డ్రిల్

HYD: నగరంలో నాలుగు చోట్ల మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయని, మాక్‌డ్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో కలిసి NCC బృందం పాల్గొంటున్నట్లు ఏపీ, తెలంగాణ NCC డైరెక్టరేట్ ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఆయన సికింద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో NCCని ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.