ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాష్ట్రంలో 21 లక్షల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి అనగాని
➢ దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు: కలెక్టర్ నాగలక్ష్మి
➢ రైల్వే రోడ్డు మూసివేతపై వినతిపత్రం అందజేసిన MLA రామాంజనేయులు
➢ స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటిన కలెక్టర్ జె. వెంకట మురళి
➢ వినుకొండలో దొంగల హల్‌చల్