వీరబల్లి మండలంలో మహిళ ఆత్మహత్య

వీరబల్లి మండలంలో మహిళ ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమల్ల కస్పాలో 19 ఏళ్ల షేక్ సమీం అనే యువతి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనపై వీరబల్లి ఎస్సై నరసింహారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.