'ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్'

'ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్'

E.G: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ అవకాశాన్ని నిరుద్యోగ యువత తప్పక వినియోగించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి మంగళవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఉచిత శిక్షణ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు.