'కాంగ్రెస్ పార్టీతోనే యువజన సంక్షేమం'

'కాంగ్రెస్ పార్టీతోనే యువజన సంక్షేమం'

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం యువజన సంక్షేమానికి కట్టుబడి ఉందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజీవ్ యువజన వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.