ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్

KMM: తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 325 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ ప్రత్యూష తెలిపారు. ముందుగా సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 57 మందిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం రిఫర్ చేశామని వైద్యులు వెల్లడించారు.