నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

WG: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నేడు(సోమవారం) నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ వెంకరమణ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. వేసవి మంచినీటి సరఫరా తదితర అత్యవసర అభివృద్ధి పనులకు సంబందించి కౌన్సిల్ ఆమోదం కోసం సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.