USతో ఒప్పందాన్ని బ్రేక్ చేసిన పాక్

అమెరికా నుంచి F16 యుద్ధ విమానాలను పాక్ కొనుగోలు చేసింది. కాగా, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తప్ప ఇతర దేశాలపై దాడికి వాడొద్దని అమెరికా షరతులు పెట్టింది. అయితే, ఇవాళ F-16ను భారత్ నేలకూల్చింది. 2019లో F-16తో దాడి చేసి తప్పించుకున్న పాక్ ఈసారి దొరికిపోయింది. F-16 విషయంలో ఒప్పందాన్ని బ్రేక్ పాక్‌పై అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.