VIDEO: పరమశివునికి ప్రత్యేక పూజలు
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లల మర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పర్వదినం పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.