VIDEO: 'విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి'

VIDEO: 'విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి'

ప్రకాశం: కొమరోలు మండలంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్రజలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కొమరోలు ఎస్సై నాగరాజు మంగళవారం తెలిపారు. మైక్ సెట్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకునేందుకు అనుమతులు తప్పనిసరి అని అన్నారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే కమిటీ మెంబర్ల పూర్తి సమాచారం ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.