నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

VZM: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేష్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి అభినందించారు. లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింప‌డంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీ రోల్ పోషించింద‌న్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.