వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా రాజేశ్వరిరెడ్డి

వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా రాజేశ్వరిరెడ్డి

కడప: వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సిద్ధవటం మండలం భాకరాపేటకు చెందిన ఏకుల రాజేశ్వరి రెడ్డి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మాట్లాడుతూ..పార్టీకి మరిన్ని సేవలందించి అధికారం రావడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.