కంచరపాలెంలో వింత క్యారెట్..!
విశాఖ కంచరపాలెంలో శుక్రవారం ఓ వింత క్యారెట్ దర్శనమిచ్చింది. సాధారణంగా ఒక క్యారెట్ 100- 250 గ్రాములు వరకు పెరుగుతుంది. అయితే, 880 గ్రాములు ఉండే క్యారెట్ దేవి అనే రైతు మార్కెట్ తీసుకొచ్చారు. ఇంద పెద్ద క్యారెట్‌ను చూసి కొనుగోలు దారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని చూసిన వారు ఇది అరుదుగా కనిపించే దృశ్యం అని కామెంట్ చేస్తున్నారు.