VIDEO: పాడుబడిన రోడ్లతో ఇబ్బందులు

VIDEO: పాడుబడిన రోడ్లతో ఇబ్బందులు

W.G: పాలకొల్లులోని లంకలకోడెరు గ్రామంలోని భద్రాకాళి లేఅవుట్ రోడ్ల దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత రోడ్లు ప్రమాదకరంగా మారడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.