నేడు మాదాపూర్‌లో ఉద్యోగ మేళా

నేడు మాదాపూర్‌లో ఉద్యోగ మేళా

RR: మాదాపూర్‌లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో ఫార్మ, హెల్త్, ఐటి, ఐటిఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటిపలు రంగాలకు చెందిన అనేక కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమించుకోనున్నారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాలను కూడా అందిస్తాయని నిర్వహకుడు మన్నన్ ఖాన్ ఇంజనీర్ తెలిపారు.