పోలాకి APM గోరు రాజారావుకి అవార్డు

SKLM: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగానికి చెందిన పోలాకి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జి. రాజారావు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.