నస్పూర్‌లో బీజెేపీ ఎన్నికల ప్రచారం

నస్పూర్‌లో బీజెేపీ ఎన్నికల ప్రచారం

ADB: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని షిర్కే ఏరియాలో బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ గ్యారెంటీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు.