రేపటి నుంచి ఇందన పొదుపు వారోత్సవాలు

రేపటి నుంచి ఇందన పొదుపు వారోత్సవాలు

AKP: ప్రభుత్వ మేరకు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇందన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ జి.ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందన పొదుపుపై జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కళాశాలలు, హై స్కూల్స్‌లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.