చెర్వుగట్టుపై ప్రత్యేక దృష్టి: ఈవో
NLG: చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు ఇన్‌ఛార్జ్ ఈవో మోహన్ బాబు తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులతో పాటు సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా అటెండెన్స్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణంలో చెత్త,పిచ్చి మొక్కలను సిబ్బందితో తీయించారు.