తుఫాన్ బాధితులను ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

తుఫాన్ బాధితులను ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

SKLM: నందిగాం మండలం వల్ల భరాయుడు పాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి రైతుల పరిస్థితిని ఆరా తీశారు. తుఫాన్ బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటాం అని అన్నారు.