వేరుశెనగ గింజ పై జాతీయ పతాకం

వేరుశెనగ గింజ పై జాతీయ పతాకం

KMR: బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రాథోడ్ లశ్రీ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్నీ పురస్కరించుకొని వేరుశెనగ గింజపై జాతీయ పథకాన్ని మరియు భారత దేశ పటాన్ని రూపొందించింది. కేంద్రం ప్రభుత్వం సూచించిన "హర్ ఘర్ తిరంగా" అనే నినాదం స్పూర్తితో ఈ మైక్రో ఆర్ట్‌ను రూపొంచించినట్టు లతశ్రీ తెలిపారు.