మొదటి 2 గంటల్లో మండలాల్లో నమోదైన పోలింగ్ వివరాలు

మొదటి 2 గంటల్లో మండలాల్లో నమోదైన పోలింగ్ వివరాలు

కామారెడ్డి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మొదటి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ వివరాలు:

* బాన్సువాడ - 19.90% 
* బిచ్కుంద - 27.70% 
* బీర్కూర్ - 18.23% 
* డోంగ్లీ - 25.43% 
* జుక్కల్ - 21.07% 
* మద్నూర్ - 14.70% 
* నస్రుల్లాబాద్ - 21.90% 
* పెద్ద కోడపగల్ - 27.15%