'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి'

'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి'

ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కోల్హారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ పేర్కొన్నారు. హెచ్ఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను గ్రామస్తులు శుక్రవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. మారుతి, బాలాజీ, ప్రకాష్, వెంకట్ రావ్ తదితరులున్నారు.