నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

SKLM: టెక్కలి సబ్ స్టేషన్ -1 పరిధిలో విద్యుత్ నిర్వహణ పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నర్సింహ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గురువారం ఉ 8 గంటల నుంచి మ. 2 వరకు మోదుగు వలస, బన్ను వాడ, చొంపా పురం, ఎస్ఆర్కే పురం, దీపావళి పేట తదితర గ్రామాలలో విద్యుత్తు సరఫరా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.